రాంకీలో రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బేతి అశోక్ బాబును హనుమకొండ TNGOs అధ్యక్షులు, JAC చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో రాంకీలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ బేతి అశోక్ బాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజకుమార్, MC సభ్యులు కుసుమ సత్యనారాయణ, తోట సంపత్, మామిడాల రమేష్ బాబు, మండల పరిషరాములు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సోమన్న, లక్ష్మీప్రసాద్, కుడికల వేణు, బోడపాటి సూర్యనారాయణ, రామానుజనేయులు, విద్యాసాగర్, కూచన రాములు తదితరులు పాల్గొని బేతి అశోక్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.