🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Oct, 2026 | Page: 1

గాంధీ జయంతి సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులు

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
🏠 Home