అబ్బనీకుంటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ బేతి అశోక్ బాబు TNGOS హనుమకొండ అధ్యక్షులు ఆకుల రాజేందర్
వరంగల్: అబ్బనీకుంటలో గడ్డమీది రాజేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు, హనుమకొండ TNGOs అధ్యక్షులు, JAC చైర్మన్ ఆకుల రాజేందర్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్ హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చైర్మన్ బేతి అశోక్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, తోట సంపత్ కుమార్, మండల పరుష రాములు, పుల్లూరు ప్రవీణ్ కుమార్, బైరి సోమన్న, కుడికాల వేణు, లక్ష్మీ ప్రసాద్, మూడేడ్ల సతీష్, బేతి రాజు .
, బంక కుమారస్వామి, లకుం రవి, అనుముల జనార్ధన్, అడ్వకేట్ సురేష్, సాగర్, ఆడేపు రవి, అరుణ్ తదితరులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.