🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 06 Oct, 2026 | Page: 1

19వ డివిజన్ కాశీబుగ్గలోని పోచమ్మ దేవాలయం విషయంలో భగ్గుమన్న విబేధాలు

వరంగల్ తూర్పు నియోజకవర్గం*
..
అధికార పార్టీ నాయకులు vs ఆలయ పూజారులు
పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపుకు వచ్చిన ఎండోమెంట్ అధికారులు
లెక్కింపుకు వచ్చిన అధికారులని వెన్నకి పంపిన అధికార పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్
అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి వెనుతిరిగిన ఎండోమెంట్ అధికారులు
పోచమ్మ ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి ఉన్నపుడు ఇతరుల పెత్తనం ఏంటి అని నిలదీసిన ఆలయ పూజారులు
మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఆలయ పూజారులు
ఎండోమెంట్ EO స్పందించి పోచమ్మ దేవాలయం మీద ఇతరుల పెత్తనం ఉండకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలి అని కోరిన ఆలయ పూజారులు , భక్తులు మరియు కాశీబుగ్గ వాసులు
కోరుతున్నారు
🏠 Home