రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్గా నూతనంగా ఎన్నికైన బేతి అశోక్ బాబును అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎం.సి. సభ్యులు ఘనంగా సన్మానించారు. అశోక్ బాబును శాలువాలతో సత్కరించి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సమాజ సేవలో రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలు, బాధితులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే పద్మశాలి సమాజం మీకు అండగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, డీఎస్ మూర్తి, కుసుమ సతీష్, గోరంట్ల రాజు, పోపా రాష్ట్ర అధ్యక్షుడు సామంతుల శ్రీనివాస్, సుధాకర్, నిరంజన్, నందల చందర్ బాబు, చిప్ప వెంకటేశ్వర్లు, వంగరి సూర్యనారాయణ సంగీత్ శ్యామ్ రమేష్ దీన్ దయాల్ పద్మశాలి కుల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని అలాగే రెడ్ క్రాస్ ఎం.సి. సభ్యులు కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, ముల్క ప్రసాద్ అశోక్ బాబును సత్కరించారు.