🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 09 Oct, 2026 | Page: 1

మలేరియా సిబ్బంది రసాయనిక పదార్థములతో స్ప్రే కొట్టుతున్న విధానాన్ని ఆయిల్ బాల్స్ వేస్తున్న తీరును 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

బొడ్డెమ్మ బతుకమ్మల నిమజ్జన మునకు విచ్చేయు మహిళలకు దోమల వలన హానికరం కాకుండా వాటిని పారదోలడానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో మురుగునీరు ఉన్నచోట్ల మలేరియా సిబ్బంది రసాయనిక పదార్థములతో స్ప్రే కొట్టుతున్న విధానాన్ని ఆయిల్ బాల్స్ వేస్తున్న తీరును 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు శుక్రవారం రోజున మలేరియా హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో నిమజ్జన ము జరుగు ప్రదేశాలలో దోబీ ఘాట్ హౌస్ మురు గు నీరు ఉన్న వాటిలో ఆయిల్ బాల్సును వేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇండ్లలో పేరుకుపోయిన మురుగునీటి నిల్వలను వెంటనే పార బోయాలని లేనిచో దోమలు పుట్టుక వచ్చి ప్రజలకు హాని చేకూర్స్తున్నందున అనేకమంది ప్రజలు అనారోగ్యమునకు గురై ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారన్నారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండుటకు ఇండ్లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు శ్రద్ధలు తీసుకోవాలన్నారు ఇట్టి కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ మలేరియా సిబ్బంది ప్రదీప్ శ్యామ్ రాజు బాబురావు లు ఉన్నారు
🏠 Home