🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 09 Oct, 2026 | Page: 1

ఉర్సు చెరువు వద్ద బొడ్డెమ్మ ను నిమజ్జనం చేసే ముందు పాట పాడుకుంటూ ఆడుకుంటున్న మహిళలతో 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి

ఉఉర్సు చెరువు వద్ద బొడ్డెమ్మ ను నిమజ్జనం చేసే ముందు పాట పాడుకుంటూ ఆడుకుంటున్న మహిళలతో 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవిర్సు చెరువు వద్ద బొడ్డెమ్మ ను నిమజ్జనం చేసే ముందు పాట పాడుకుంటూ ఆడుకుంటున్న మహిళలతో 40 డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి బొడ్డెమ్మ నిమజ్జన సందర్భంగా వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి పారిశుద్ధ కార్మికులచే గ్రౌండ్ను శుభ్రపరిచారు మరుపల్లి రవి మాట్లాడుతూ మహిళలకు ఎంతో ప్రాముఖ్యమైన బతుకమ్మ పండుగ సందర్భంగా బొడ్డెమ్మను పేర్చి తమ ఇళ్ళ ముందు పాటలు పాడుకుంటూ చివరి రోజున ఉర్సు చెరువులో నిమజ్జనం చేయడం సాంప్రదాయం ఇట్టి సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని ఆయన మహిళాలను కోరినారు
🏠 Home