భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు
వరంగల్: వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పా వెంకటేశ్వర్లు (హైదరాబాద్ వాస్తవ్యులు), గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు అమ్మవారి దర్శనంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.