🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Oct, 2026 | Page: 1

కాశిబుగ్గ ఇంద్ర గాంధీ విగ్రహం వద్ద బంగారు మైసమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో బంగారుమైసమ్మ పూజ

ఈరోజు కాశిబుగ్గ ఇంద్ర గాంధీ విగ్రహం వద్ద బంగారు మైసమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో బంగారుమైసమ్మ పూజ ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు పాల్గొన్నారు. బంగారం మైసమ్మ దేవాలయ కమిటీ వారు నూతనంగా వరంగల్ ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా బేతి అశోక్ బాబు ఘనంగాశాలువా సత్కరించిన దేవాలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో 19 డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమ్రేష్, వేముల నాగరాజు, కుడికాల కోటి, నల్ల సతీష్, వనం బాలరాజు, కుడికాల కిషన్, బిట్ల వెంకటరత్నం, దేవాలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home