చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహన కార్యక్రమం!
కొత్తవాడ లో శ్రీ భద్రకాళి సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొని, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమార్ కమిటీ అధ్యక్షులు సిరబోయిన రాజు, గౌరవ అధ్యక్షులు దామెర సర్వేష్, ఉపాధ్యక్షులు నీలం రాజ్ కిషోర్, ప్రధాన కార్యదర్శి చిప్ప వెంకటేశ్వర్లు నేత, కొక్కుల సతీష్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.
తదనంతరం రిమోట్ ద్వారా రావణ సుర ప్రతిమను వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ప్రజల కేరింతల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి.
సహకరించిన దాతలకు, పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ప్రెస్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపిన
ప్రధాన కార్యదర్శి చిప్ప వెంకటేశ్వర్లు నేత