🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 23 Oct, 2026 | Page: 1

దీపావళి పండుగ సందర్భంగా నరుకా సురవధ ఉత్సవములుసజావుగా సాగడానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత

దీపావళి పండుగ సందర్భంగా నరుకా సురవధ ఉత్సవములుసజావుగా సాగడానికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయిస్తానని నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత అన్నారు గురువారం రోజున నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత కు వినతిపత్రం ఆహ్వాన పత్రికను అందజేసినారు నరకాసురవద ఉత్సవంలో 58 ఫీట్ల ఎత్తుగల భారీ విగ్రహం నరకాసురుని భారీ విగ్రహం నకు బాంబులు అమర్చి పేల్చివేస్తామని సాయంత్రం ఐదు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయని ఇట్టి నరకాసుర వధ ఉత్సవములకార్యక్రమానికి వరంగల్ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యురాలు కొండ సురేఖ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు వేలాది మంది భక్తులు పాల్గొంటారని ఉర్సు ప్రతాప్ నగర్ నుండి ఉర్సు గుట్ట వరకు శ్రీకృష్ణ సత్యభామ వేషధారణతో డబ్బు చప్పుళ్లతో పురవీధుల గుండా ఊరేగింపుతో వస్తుందని అధ్యక్షులు మరుపల్ల రవి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతకు ఉత్సవములు జరుగు తీరునువివరించినారు సిపి శ్వేత మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు ప్రజలకు అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికెట్లు ఏర్పాటు చేయాలని ఆమె కార్యవర్గమునకు తెలిపినారు వినతి పత్రం ఆహ్వాన పత్రికను అందజేసిన వారిలో నరకాసుర వధ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మరుపల్ల గౌతం దూడ బాల కొమురెల్లి వనం కుమార్ ఆవునూరి రామన్న మాటేటి శ్యామ్ కుండె రాజు అవునూరి ఐలేశం కుండె సదానందం దాసరి రాజు పోలం రంజిత్ లు ఉన్నారు
🏠 Home