గ్రామం మల్య తండా గడ్డపార తండా భూక్య భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న బొంపెల్లి దేవేందర్ రావు
గ్రామం మల్య తండా గడ్డపార తండా భూక్య భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న
బొంపెల్లి దేవేందర్ రావు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు
జాటోత్ శ్రీనివాస్ నాయక్
కాంటెస్ట్ జెడ్పిటిసి
జన చరిత్ర న్యూస్
పర్వతగిరి మండలం గ్రామం మల్లె తండా గడ్డపార తండా జిపి సిబ్బంది అనారోగ్యంతో మరణించిన అంతిమయాత్రలో పాల్గొన్న బొంపెల్లి దేవేందర్ రావు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు భూక్య భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించి మనోధర్యం కల్పించి వారికి ఆర్థిక సాయం చేసినాడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ కాంటెస్ట్ జెడ్పిటిసి మాట్లాడుతూ భూక్య భాస్కర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాల సాయం అందజేస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చినాడు అంతిమయాత్రలో పాల్గొన్న భూక్య మంజుల శ్రీనివాస్ సర్పంచ్ మల్లె తండా తొర్రి పద్మ యాదవ్ ఏనుగల్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బూత్ కన్వీనర్లు గ్రామ పెద్దలు గ్రామవాసులు తదితరులు పాల్గొన్నారు