అంబేద్కర్ భవన్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం
అగ్రవర్ణాల వద్ద అడుక్కు తింటుంటే అధికారం రాదని ,కడుపు నిండదని అధికారం అనేది దక్కాలంటే ఐక్య పోరాటమే ఏకైక మార్గమని మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనం లో ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడి అత్యాచారాలకు అవమానాల ఎదుర్కొని, అధికారానికి దూరంగా ఉండి కుల పీడనకు గురి అవుతున్నారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా ఒరిగిందేమీ లేదని, పార్టీలను పక్కనపెట్టి ప్రతి ఒక్క మాదిగ అందరూ ఏకమై మాదిగ శక్తి ఏంటో పాలకవర్గాలకు చూపించాలని ఆయన అన్నారు. త్వరలో వేలాది మందితో మాదిగల మహాశక్తి ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన అన్నారు.
ఎస్సీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దున్న యాదగిరి గారు తుల షణ్ముఖ గారు పెరిక కరణ్ జయరాజు గారు వ*** శ్రావణ్ గారు పెరికే రమేష్ గారు పరిదల నవీన్ గారు కొప్పోలు అశోక్ గారు మాచర్ల సైదులు గారు పెరిక అంజయ్య గారు కత్తుల సన్నీ గారు చింత శివరామకృష్ణ గారు మామిడి బాలయ్య గారు మామిడి ప్రమీల గారు కొప్పోలు విమలమ్మ గారు వివిధ కుల సంఘాల పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.