🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 27 Oct, 2026 | Page: 1

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహణ


*పోలీసుల త్యాగాలు, సామాజిక బాధ్యతలు ప్రాధాన్యతపై సిబ్బందిలో అవగాహన పెంపొందించేలా పోటీలు*

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు–2026 కార్యక్రమాల్లో భాగంగా *పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, ఐపీఎస్* గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS గారు పర్యవేక్షణ లో మంగళవారం (27.10.2026) జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలను “*డ్రగ్స్ కలలను చిద్రం చేస్తాయి – మత్తుపదార్థాలు లేని సమాజాన్ని మనం ఎలా నిర్మించగలం*, సర్దార్ వల్లభాయ్ పటేల్ jeevitham గురించి యువత ప్రేరణ. సైబర్ నేరాలు గురించి, సురక్షిత సమాజం నాతో అనే అంశాలపై నిర్వహించారు.

పోటీలలో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా అంశాలపై తమ అభిప్రాయాలను స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరిచారు. మత్తుపదార్థాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను, సమాజ అభివృద్ధిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తూ, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి పో
🏠 Home