🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 13 Aug, 2026 | Page: 1

బాధిత రైతుకు న్యాయం చేయాలి..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్న అబెంగుల రాజయ్య ను సందర్శించడం జరిగింది ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజయ్య చింతకుంటరామయ్యపల్లి 229/ ఆ/1 సర్వే నెంబర్ గల ఎకరం భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నారు ఈ భూమి మాదే అని పత్తి చెట్లు పీకిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ ఉన్నత అధికారులు మండల అధికారులు తక్షణమే స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం దీని వెనకాల ఎవరున్నా ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం
🏠 Home