🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 16 Aug, 2026 | Page: 1

రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్

పరకాల పర్యటన సందర్భంగా పరకాల జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం హెలికాప్టర్లో చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి స్వాగతం పలికారు
🏠 Home