🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 16 Aug, 2026 | Page: 1

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాయిని

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నాయిని మరియు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా కాజీపేట్ దర్గా పీఠాధిపతి ఈరోజు ములుగు,పరకాల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనల నిమిత్తం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మేడారం హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మరియు తెలంగాణ హచ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా కాజీపేట దర్గా పీఠాధిపతి...
🏠 Home