🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 19 Aug, 2026 | Page: 1

మోత్కుల్లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.

మోత్కూర్ లో ఫోటో వీడియో ఫోటోగ్రాఫిక్స్ ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవాన్ని పునస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కోమటి జనార్ధన్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు జిక్కి అనిల్, రమేష్, గుండు శీను, వేణు, శేఖర్, జలాల్, అస్లాం, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home