25వ తేదీన హన్మకొండలోని జక్రియా ఫంక్షన్ హాల్‌లో మిలాదున్నబీ
హన్మకొండ: ప్రవక్త హజ్రత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన హన్మకొండలోని జక్రియా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న మిలాదున్నబీ జల్సా కార్యక్రమానికి హన్మకొండ పోలీస్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా మిలాదున్నబీ ప్రాముఖ్యత, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం, బోధనలు మరియు మానవాళికి ఆయన అందించిన శాంతి, సోదరభావం, ప్రేమ సందేశాల గురించి పోలీస్ కమిషనర్ గారికి వివరించడం జరిగింది.
ఈ ప్రత్యేక సమావేశంలో డాక్టర్ సయ్యద్ మఖ్దూమ్ హయోద్దీన్ గారు, Ex డిప్యూటీ మేయర్ Foundar: సిరాజుద్దీన్ గారు మరియు సయ్యద్ మసూద్ పాషా గారు పాల్గొని, పోలీస్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జల్సా కార్యక్రమానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మిలాదున్నబీ జల్సా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.