పేదవారి సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇళ్లతో సాకారం. వడ్లకొండలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ.
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి ఆగస్టు 22.
వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామంలో పేదవారి సొంత ఇంటి కలను ఇ సహకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగ ంగా శనివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటి విడత లో ఇందిరమ్మ ఇల్లు మంజూరై, కట్టడానికి ఆర్థిక స్తోమత లేక పోవడంతో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాలతో కాంట్రాక్టర్ నిర్మించడానికి ముందుకు రావడంతో
గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వల్లం దాసు బేబీ–బుద్ధిరాజు దంపతుల ఇంటి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ డెక్క సునీత కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అత్తి కుమార్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ల ఫోరం మండల ఇంచార్జ్ వల్లం దాసు రాజు (అక్రమ్), వార్డు సభ్యులు నరుకుడు సాంబరాజు, రావుల యాకలక్ష్మి, బైరి మౌనిక -రాజేష్, యాకూబ్ పాషా, కార్యదర్శి వాణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు డెక్క అనిల్ కుమార్, జుట్టుకొండ రమేష్, మోడం రమేష్, పంతంగి వెంకన్న, సొసైటీ డైరెక్టర్ వల్లందాస్ రంగయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వల్లం దాసు చిన్న రంగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు జుట్టుకొండ రాజు, పంతంగి వెంకన్న, చింతకాయల జంపయ్య, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.