అవార్డు తీసుకున్న భరత్ కుమార్ కు చిరు సన్మానం - మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి
తెలంగాణ చరిత్ర: ఆగస్టు 23
(కరీమాబాద్/ వరంగల్ జిల్లా న్యూస్)
ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా పలు రంగాలలో సేవ చేసిన వారికి వరంగల్ శాఖరాశి కుంటలో గల శ్రీ రాజశ్రీ గార్డెన్లో నిర్వాహకులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా మా 40 వ డివిజన్లో అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ జర్నలిజంలో సేవ చేస్తున్నటువంటి చీర భరత్ కుమార్ కు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా మదర్ తెరిసా అవార్డును అందించినందుకు సంతోషిస్తూ చిరు సత్కారం చేస్తున్నామని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరపల్ల రవి అన్నారు. ఈ సందర్భంగా మరుపల్ల రవి మాట్లాడుతూ అవార్డులు రావడం అంటే వారు చేస్తున్న సేవను గుర్తించి మరింత సేవ చేయడానికి ప్రోత్సాహకారంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అన్నారు.ప్రతి ఒక్కరూ సమాజసేవలో ముందుండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు జంజీరాల మహేందర్, మంద నాగరాజు, కందగట్ల విజయకుమార్, చెక్క రవి, పూల నవీన్, పరిమళ్ళ కిరణ్ లతోపాటు బిఆర్ఎస్ పార్టీ గౌతం సోషల్ మీడియా కన్వీనర్ మరుపల్ల గౌతం తదితరులు పాల్గొన్నారు.