🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 25 Aug, 2026 | Page: 1

మోత్కూర్: బిజెపి ఎస్సీ మోర్చా కార్యదర్శిగా గణేష్

మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి గణేష్ ను బిజెపి సూర్యాపేట జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శిగా నియమించినట్లు ఆ మోర్చా అధ్యక్షుడు బొజ్జ పరశురాములు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం చేయాలని సూచించారు. గణేష్ నియమాకంపై మోత్కూరు మండల బిజెపి నాయకులు హర్ష వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home