🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 25 Aug, 2026 | Page: 1

రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు,కాకతీయ యూనివర్సిటీ రజక విద్యార్థి సంఘం అధ్యక్షులుకోరపల్లి రాజేష్ నిరుపేద కుటుంబాలకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home