పద్మశాలి సంఘ తరుపున సాయం
*గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలి పద్మశాలి పొదుపు సంఘo సభ్యురాలు అయిన ఆడేపు సారమ్మ పరమపదిo చినందుకు గాను పొదుపు సంఘం తరుపున వారి కుటుంబ సభ్యులకు 50kg బియ్యం అందించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో పొదుపు సంఘం అధ్యక్షుడు మార్త రాoమ్మూర్తీ, సంఘం కోశాధికారి ఆడెపు కృష్ణ, సుదర్శన్, ముదిగొండ వెంకటేశ్వర్లు, మార్త జగదీశ్వర్, రుద్ర రాము తదితరులు పాల్గొన్నారు.