కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్‌ఎస్ సమరభేరి.
*సెప్టెంబర్ 2 నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు.*
*420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ..*
*'బాకీ కార్డుల’తో హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.*
*గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపు.*
* వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్.
*జన చరిత్ర వర్ధన్నపేట , ఆగష్టు 26 :*
వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ బుధవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో వారం రోజుల పాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండల ముఖ్య నాయకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించినారు.
వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ మాట్లాడుతూ అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి….వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి…తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైందని ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆరూరి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండల ముఖ్య నాయకులు మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి , మండల పార్టీ అధ్యక్షులు తుళ్ళ కుమారస్వామి , మున్సిపల్ కౌన్సిలర్లు గుజ్జ వీర రాఘవరావు , సిలివేరు కుమారస్వామి , తమ్మల అరుణ - శ్రీధర్ , జ్యోతి - నవీన్ , తిరుపతి , సురేష్ , సర్పంచ్ లు, బేతి సాంబయ్య , సినపెల్లి రాజు , మున్నూరు శారదా - సోము , రామారం చిలుముల రామ - అశోక్, సర్పంచ్ , దివిటిపెల్లి సర్పంచ్ హల్య - బుచ్చి రెడ్డి , తుమ్మల యాకయ్య , అంగోతు బిక్షపతి , లునవత్ వసంత్ నాయక్ భూక్యా రామన్న కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు.