🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 26 Aug, 2026 | Page: 1

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ వాసిమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ


మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరు పాటించి ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు
వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ వాసిమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని కీరు స్వీట్ పంపిణి చేసి ఊరేగింపు ను ప్రారంభించారు కార్యక్రమం లో ఉర్సు మాషోకి రబ్బానీ దర్గా పిఠాధిపతి ఉబెదు బాబా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మీసాల ప్రకాష్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నవీన్ రాజు ముస్లిం పెద్దలు యువకులు పాల్గొన్నారు ఈ మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ మహమ్మద్ ప్రవక్త బోధించినలూ పాటిస్తూ అయన ఆశయాలు ముందుకు తీసుకొని పోవాలని అన్నారు
🏠 Home