వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు నిర్బంధం
కాలేజీ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్న పోలీసులు
4, 5 కంటే ఎక్కువగా కలిసి వచ్చే విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు
వరంగల్, హనుమకొండలో విద్యార్థి నాయకుల అరెస్టులు
మాజీ మంత్రి హరీష్ రావును మార్గం మధ్యలోనే అడ్డుకునే అవకాశం
హరీష్ రావు వచ్చే మార్గంలో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు
ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్
పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించిన పోలీసులు