🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 28 Aug, 2026 | Page: 1

జన్ను నర్సయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎంపిక

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి. పర్వతగిరి మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన జన్ను నరసయ్య తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది గ్రామ సర్పంచ్ నాంపల్లి విజయ అశోక్ ల ఆధ్వర్యంలో నర్సయ్యను శాలువాతో ఘనంగా సన్మానం చేసినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాంపల్లి విజయ అశోక్ మరియు ఉపసర్పంచ్ కొలిపాక రావాలి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మిట్టపెల్లి నాగార్జున మరియు ఆలయ చైర్మన్ కారింగుల రాము వార్డ్ మెంబర్లు నాంపల్లి నీలమ్మ, రొడ్డ దిలీప్, అల్లాడి సుజాత వివిధ పార్టీ నాయకులు బాధ నరసింగరావు, నాంపల్లి బిక్షపతి, ముంజల సారయ్య ,ముప్పిడి కొమ్మాలు ,దొనకల బచ్చయ్య బెల్లం కొమురయ్య, కొల్లిపాక ఉపేంద్ర లో పాల్గొన్నారు
🏠 Home