బైక్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్ – చోరీకి గురైన స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి చోరీకి గురైన స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితుడి వివరాలు
మహమ్మద్ సిద్దికి @ అబూ బక్కర్, తండ్రి పేరు పాషా మియా , వయస్సు 27 సంవత్సరాలు, వృత్తి పండ్ల వ్యాపారి, నివాసం వరంగల్.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు హనుమకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ రోజుకు సుమారు రూ.500/- సంపాదిస్తున్నాడు. నిందితుడు మద్యానికి బానిసా అయ్యాడు తను సంపాదించే డబ్బులు తన కుటుంబ అవసరాలు మరియు జల్సాలకు సరిపోవడం లేదని భావించి గతంలో
ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 4, హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 చొప్పున మొత్తం 8 బైక్ దొంగతనాలు చేసి
జైలుకు వెళ్లి .జైలు నుండి బెయిల్‌పై విడుదలైన అనంతరం నిందితుడు హనుమకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ రోజుకు సుమారు రూ.500/- సంపాదిస్తున్నాడు. మళ్లీ అదే విధంగా విందుడు మధ్యాహ్నం తన జల్సా ల గురించి మరల బైక్ దొంగతనాలకు పాల్పడి, వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో 25-08-2026 తెల్లవారుజామున సుమారు 02:30 గంటలకు, హనుమకొండ బస్టాండ్ ఎదుట పార్క్ చేసి ఉన్న స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో, తన వద్ద ఉన్న డూప్లికేట్ బైక్ తాళం చెవిని ఉపయోగించి బైక్‌ను చోరీ చేసి అక్కడి నుండి పరారయ్యాడు. చోరీ చేసిన బైక్‌ను విక్రయించేందుకు 29-08-2026న KUC రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుండి చోరీకి గురైన బ్లాక్ అండ్ బ్లూ రంగు స్ప్లెండర్ ప్లస్ బైక్, రిజిస్ట్రేషన్ నంబర్ TS-03-EN-1179ను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ గారు మాట్లాడుతూ .ప్రజలు తమ ద్విచక్ర వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి, తప్పనిసరిగా హ్యాండిల్ లాక్/అదనపు భద్రతా పరికరాలను ఉపయోగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
బైకు దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది క్రైమ్ కానిస్టేబుల్ విజయ్ కాంత్, అశోక్ బాల మహిపాల్, AAO ఎండి సల్మాన్ పాషా, SI పరుశరాములు ను హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ గారు అభినందించారు.