ఘనంగా తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవ వేడుకలు
మోత్కూర్ ఆగస్టు 29 (జన చరిత్ర): ఘనంగా తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవ వేడుకలు
వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి మరియు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని శనివారం మోత్కూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ మరియు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు ఉపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు మర్రి జయశ్రీ క్రీడోపాధ్యాయుడు వెంకటరమణలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కె.శ్రీనివాస్ బి.లలిత కుమారి డి.వెంకటయ్య ఎ.వెంకటాచారి జె.ప్రవీణ్ కుమార్ జి.రవి డి.స్వప్న జె. రవికుమార్ టి.ఉప్పలయ్య బి.నర్సయ్య ఆర్.ప్రణతి తదితరులు పాల్గొన్నారు.