ఏనుగల్లు లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి,ఆగస్టు29 :
పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శనివారం మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మాసాని మరియా , ధమిషెట్టి రాజు, రౌతు వీరస్వామిలు మరణించగా వారి నివాసాలకు వెళ్లి మృతుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ , మాజీ ఏఎంసి డైరెక్టర్ బోయినపల్లి యుగంధర్ రావు , మాజీ చౌటపల్లి చైర్మన్ గంధం బాలరాజు , డాక్టర్.మాజీ ఎంపీటీసీ సాంబానీ లింగమూర్తి , తక్కళ్లపెల్లి సంపత్ రావు , శీలం నాగరాజు , కానిగంటి రవి , వార్డు మెంబెర్ నల్లపు రంజిత్ ,మాజీ ఉప సర్పంచ్ లు గుండారపు సతీష్ రావు , పెండ్లి రమేష్ , గూడ నరేందర్ , గ్రామ పార్టీ అధ్యక్షులు మసాని వెంకట్ , మాజీ బోడ ఈర్య నాయక్ , బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.