🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

37వ డివిజన్ కిల వరంగల్ పడమర కోట ప్రాంతంలో సామాన్య కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల భరోసా

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారి సహకారంతో మన ప్రాంతలో ముగ్గు పోసుకునే కార్యక్రమంలో
వరంగల్ ఈస్ట్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బెడద వీరన్న మాజీ డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య యాదవ్ స్వయం శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బంగారు శ్రీనివాస్ డిసిసి కార్యదర్శి సంగరబోయిన చందర్ 37వ డివిజన్ బిల్ కలెక్టర్ పున్నం ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షులు కలకోట్ల కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు దడిపెళ్లి ప్రవీణ్ బంగారం మహిళా కాంగ్రెస్ నాయకురాలు పార్వతి బొలుగోడ్డు రఘు గోక వినయ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
🏠 Home