🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 31 Aug, 2026 | Page: 1

శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ మూడో వార్షికోత్సవ ఉత్సవా లు

రంగశాయపేట లోని బెస్తం చెరువు వద్ద గల గంగపుత్రుల అరాధ్యదేవమైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ మూడో వార్షికోత్సవ ఉత్సవాలకు మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మరియు గంగపుత్ర సంఘం నాయకులు శ్రీ సారయ్య గారిని శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తత్తరి లక్ష్మణ్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రాజు, కాంగ్రెస్ నాయకుడు కూచన ఏకాంబరం, బోలుగోడ్డు అనిల్ , గంగపుత్ర సంఘం నాయకులు భోగా శేఖర్, ఎలుగు సాంబేష్, బైరి రామేశ్వర్, ఎలుగు చందర్, ఎలుగు శ్రీనివాస్, దామెర వెంకటేశ్వర్లు, మహిళ నాయకులు అమృత, ఎలుగు సరోజన తో పాటు స్థానిక గంగపుత్ర సంఘ నాయకులు పాల్గొన్నారు
🏠 Home