కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలన పై బీఆర్ఎస్ సమరభేరిని విజయవంతం చేద్దాం
సెప్టెంబర్ 2 నుండి 9 వరకు ఎనిమిది రోజుల పాటు 6 గ్యారెంటీలు, 420 హామీల కాంగ్రెస్ బూటకపు పాలనను నిలదీద్దాం!
మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు
గౌరవ మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కేటీ ఆర్ గారి పిలుపు మేరకు దాస్యం వినయ్ భాస్కర్ గారు హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసి కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై పోరుబాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినారు.
అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ
* సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ చేసిన మోసాల పై బీఆర్‌ఎస్ పార్టీ పోరుబాట చేపట్టాలి అని అన్నారు.
* వారం రోజుల పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
* 420 హామీల మోసంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వెయ్యి రోజులైనా ఇప్పటివరకు నెరవేరని హామీల పై ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా కాంగ్రెస్ హామీల వైఫల్యం,అవినీతిని ఎండగట్టి విస్తృతంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులకు సూచించారు.
* 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్
* అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి…వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి…తర్వాత అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు నిండుతున్న సందర్భంగా ఆ పార్టీ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు సమాజంలోని అన్ని రంగాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వినూత్నంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలి అన్నారు..
* కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన మోసాలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి వర్గానికి చేరేలా ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
* ఆయా వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల తాలూకు బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
* ఈ 1000 రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రంగాల్లో వైఫల్యం చెందిందో, ఎన్ని రంగాల్లో అట్టర్‌ఫ్లాప్ పరిపాలన సాగించిందో ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు,లీగల్ సెల్ బాధ్యులు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, విద్యార్థి విభాగం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..