ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి
ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి పిస్తా హౌస్‌లో వరంగల్ కమీషనరేట్‌లో విధులు నిర్వహించిన ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా,గౌరవంగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ,జితేందర్ రెడ్డి కేవలం ఒక సమర్థవంతమైన పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా,మంచి క్రీడాకారుడిగా,క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా,మానవతా విలువలు కలిగిన మంచి మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
తన విధి నిర్వహణలో నిజాయితీ,నిబద్ధత, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ,ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించిన అధికారి జితేందర్ రెడ్డి .పోలీస్ శాఖలో పనిచేస్తూ తన వృత్తిపరమైన ప్రతిభతో పాటు క్రీడల పట్ల కూడా ఎంతో ఆసక్తిని కనబరిచి,ఒక మంచి స్పోర్ట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.సహచర అధికారులు,సిబ్బంది పట్ల ఆత్మీయతతో మెలుగుతూ,తనతో పనిచేసిన ప్రతి ఒక్కరి మనసులో మంచి వ్యక్తిగా చెరగని ముద్ర వేసుకున్నారు.ఆయన అందించిన సేవలు పోలీస్ శాఖకు,సమాజానికి ఎంతో విలువైనవి.ఉద్యోగ విరమణ అనేది ఒక బాధ్యతాయుతమైన అధ్యాయానికి ముగింపు మాత్రమే జీవితంలో మరో కొత్త అధ్యాయానికి ఇది శ్రీకారం.ఇకపై ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా,ఆనందంగా,ప్రశాంతంగా జీవిస్తూ సమాజానికి తన అనుభవాలను,సేవా స్ఫూర్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఏసీపీ శ్రీ మూల జితేందర్ రెడ్డి హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు.
ఆయన భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు, ప్రశాంతతతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.