🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 02 Sep, 2026 | Page: 1

దళిత సంఘo నాయకులు దశదిన కర్మ హాజరై మాసాని యాకూబ్

*దళిత సంఘo నాయకులు దశదిన కర్మ హాజరై మాసాని యాకూబ్ కుటుంబాన్ని పరామర్శించారు.*
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని యాకూబ్ భార్య మరియా ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల దళిత నాయకులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. యాకూబ్ కుటుంబాన్ని మనోధైర్యం కల్పించిన దళిత నాయకులు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ ఫెలోషిప్అవార్డు గ్రహీత జంగిలి బాబు, దళితరత్న అవార్డు గ్రహీత చిన్నపాక శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు జిల్లా కనకయ్య, రోల్లకల్ సర్పంచ్ మంగ నాయక్, బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జీడి గట్టయ్య. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నరుకుడు రవీందర్. సీనియర్ నాయకులు వంగల రవీందర్. ఏనుగల్లు బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మాసాని వెంకట్, చిన్నపాక శ్రీకాంత్, బొట్ల మధు, బొట్ల భాస్కర్, పసుల శ్రీనివాస్. కంది కట్ల స్కైలాబ్. గడ్డం సైదులు. రాపాక ప్రభాకర్. బోట్ల కుమార్. కందికట్ల భాస్కర్. కందికట్ల దయాకర్. తదితరులు పాల్గొన్నారు
🏠 Home