🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 03 Sep, 2026 | Page: 1

నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో మహిళా సురక్ష వేదిక

నల్లగొండ నగరంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో మహిళా సురక్ష వేదికగా భారీ నిరసన ర్యాలీ యువతీ యువకులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు తరాల నరేష్ గారు మాట్లాడుతూ
నిన్న తుక్కుగూడలో భద్రాచలం గ్రామానికి చెందిన శిరీష అనే గిరిజన యువతి ఒక పేద విద్యార్థినిహాస్పిటల్ లో స్టాప్ నర్స్ గా పనిచేస్తూ నివసిస్తున్న యువతపై సనా ఉల్లా అనే ముస్లిం యువకుడు మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. అలాగే మొన్న ఖమ్మంలో 10 సంవత్సరాల చిన్న పాపపై, నిన్న బాంసావాడలో ,నేడు హైదరాబాదులో ఇలా ప్రతి గ్రామంలో దేశంలో ఎక్కడో ఒకచోట లవ్ జిహాద్ పేరు మీద మన హిందూ అమ్మాయిలపై దాడులు హిందూ కుటుంబాల పైన దాడులు జరుగుతున్నాయి దీని చాలా తీవ్రతరం కాకముందుకే హిందువులు సంకటితం గా ఉద్యమించి లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కచ్చితంగా చట్టాన్ని తీసుకురావాలి లవ్ జిహాద్ ఇందు అమ్మాయిలపై ప్రేమతో మోసం చేయడము వారికి డ్రగ్ ఎడిట్ చేయడం వాళ్లపై ప్రైవసీ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, వాళ్లని బెదిరించి మతం మార్చడం కుటుంబాలకు దూరం చేయడం ఈ రకంగా ఎన్నో రకాల హింసకు గురవుతున్న హిందూ మహిళలు వారిపై దాడులు ఎవరూ చేసిన వాడిని వెంటనే పబ్లిక్ లో ఉరిశిక్ష వేయాలి హిందూ అమ్మాయి జోలికొస్తే భయపడే విధంగా చట్టాలు ఉండాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. హిందూ వాహిని మహిళా సురక్ష వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
1.జిల్లా సహసంయోజక జైవీర్
2.జిల్లా యువ వాహిని ప్రముఖ క్రాంతి.
4. జిల్లా కార్యాలయ ప్రముఖ పోతేపాక సురేష్
3.జిల్లా ప్రచార ప్రముఖ జాల సాయి

1.నగర కన్వీనర్ కొత్తపల్లి సాయి.
2. నగర కోకన్వీనర్ బెల్లి ప్రవీణ్, చంద్రకాంత్
3. నగర యువ వాహిని దుబ్బాక వంశీ
*4. ప్రేమ్,
రాయల్ కృష్ణయ్య గారు, సైదులు గారు, పలువురు కార్యకర్తలు,మహిళలు
యువతి,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
🏠 Home