🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 04 Sep, 2026 | Page: 1

యువత కోసం బీఆర్‌ఎస్ సమరభేరి!


*యువత భవిష్యత్ కోసం..బిఆర్ఎస్ పోరాటం ఆగదు!*

*ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి*

*జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి*

*యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి*
*❌ GO 97 రద్దు చేయాలి*

* పర్వతగిరి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాయసూర్ రావు
* వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి

*జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 4 :*

కాంగ్రెస్‌ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాటలో భాగంగా 4వ రోజు – సెప్టెంబర్ 5 న ఉదయం 09:00 గంటలకు భీమారం నుండి ఎర్రగట్టు గుట్ట వరకు భారీ ర్యాలీ! కలదు

*ర్యాలీ మార్గం:*
భీమారం జంక్షన్ ➡️ ఎర్రగట్టు గుట్ట జంక్షన్
పర్వతగిరి , వర్ధన్నపేట మండల బీఆర్‌ఎస్వీ
నాయకులు, విద్యార్థిని–విద్యార్థులు, బీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట మండల నాయకులు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పర్వతగిరి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాయసూర్ రావు వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షులు తూల్ల కుమారస్వామి కోరారు.
🏠 Home