🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 05 Sep, 2026 | Page: 1

రైతులు వ్యవసాయ బావులు కొరకు కెనాల్ లకు బోర్ మోటార్లు బిగించిన బోరు మోటర్లును మరియు ట్రాక్టర్ బ్యాటరీలను దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు


తేదీ 2 -9 -2026 నాడు తప్పుడు కనకయ్య గోపరాజుపల్లి గ్రామానికి చెందిన తన పొలంలో డాక్టర్ బ్యాటరీ మరియు బోరు మోటర్ లను గుర్తుతెలియని దొంగలు దొంగలించినారని అదేవిధంగా తనతో పాటు తన గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులు సంబందించిన పది మోటర్లు మరియు మూడు ట్రాక్టర్ బ్యాటరీలు లను కూడా దొంగలు దొంగలించినారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో వడ్లకొండ క్రాస్ రోడ్ నందు ఎస్సై భరత్ మరియు కానిస్టేబుళ్లు కరుణాకర్ కృష్ణ భాస్కర్లతో వెహికల్ చెక్ చేయుచుండగా *రెండు బైకులు పై నలుగురు* వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి గ్రామంలో మరియు తమ్మడపల్లి గ్రామానికి చెందిన రైతులు కు సంబంధించిన బోరు మోటర్లు రైతులు పొలాలకు నీళ్లు పెట్టడానికి కెనాల్ నుండి పైపులు సహాయంతో బోరు మోటర్ పెట్టగా అట్టి బోర్ మోటార్లు మరియు పొలాల్లో ఉన్న ట్రాక్టర్ యొక్క బ్యాటరీలను దొంగిలిచ్చినామని వారు చేసిన 13 బోరు మోటర్లు మరియు నాలుగు ట్రాక్టర్ బ్యాటరీలను నలుగురం కలిసి దొంగతనం చేసినామని నేరాన్ని ఒప్పుకున్నారు

*వారి వద్ద నుండి 76 వేల రూపాయల నగదు, ఒక బోరు మోటర్, మూడు సెల్ ఫోన్లు మరియు రెండు బైకులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించనై నది*

*నిందితుల వివరాలు*

1) పుర్మ స్వామి తండ్రి అంజయ్య నివాసం గోపరాజు పల్లి గ్రామం

2) పిడుగు మదు తండ్రి అయిలయ్య నివాసం గోపురాజు పల్లి గ్రామం

3) దండు సంపత్ తండ్రి యాదగిరి నివాసం గోపరాజుపల్లి గ్రామం

4) పుర్మ సాగర్ తండ్రి వెంకన్న నివాసం గోపరాజుపల్లి గ్రామం
🏠 Home