మర్చిపోయిన హ్యాండ్ బ్యాగ్ నగదు సెల్ ఫోన్ అందజేత
05-09-2026 సాయంత్రం సికింద్రాబాద్ వెళ్లడానికి ప్లాట్‌ఫాం నెం.4 కు వచ్చిన జోయానాజ్ D/o సలీం, విద్యార్థి, R/o గోకుల్ నగర్, హనుమకొండ. తన ఒప్పో మొబైల్ ఫోన్‌ను తన యొక్క హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి చార్జింగ్ పెట్టి మర్చిపోగా
విధుల్లో ఉన్న GRP సిబ్బంది HC N. రవీందర్,కానిస్టేబుల్ MD. నయిముద్దీన్ మొబైల్ ఫోన్‌ను బ్యాగుతో సహా GRP PS కు తీసుకువచ్చి వివరాలు కనుక్కొని సదరు జోయానాజ్ స్టేషన్కు పిలిపించి శ్రీయుత IRP వరంగల్ వి.నరేష్ కుమార్ గారు బ్యాగును మరియు మొబైల్ ఫోన్‌ను ఆమెకు అప్పగించడం అయినది.