🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న సిఐ విశ్వేశ్వర్

గీసుగొండ,ఊకల్ శ్రీ నాగ సుబ్రమణ్య స్వామిని నేడు శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా గీసుగోండ సిఐ విశ్వేశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు వారిని వేదమంత్రాలతో వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్యోగం మరింత ఉన్న స్థాయికి పెంపొందించాలని వారికి ఆశీర్వాదం అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వివిధ రకాల మల్లెపూలతో స్వామివారి అలంకరణ మహాద్భుతం అంటూ తెలిపారు.
🏠 Home