🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 08 Sep, 2026 | Page: 1

గణేష్ మండపాల నిర్వాహకులకు ముఖ్య సూచన


ధర్మసాగర్ మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు తమ మండపానికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ SHO విజ్ఞప్తి చేస్తున్నారు.

🔗 ఆన్‌లైన్ నమోదు లింక్:
https://policeportal.tspolice.gov.in/index.htm

మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నమోదు చేసుకుని, పోలీస్ శాఖ సూచించిన భద్రతా, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి.

☎️ సహాయం/సందేహాల కోసం ధర్మసాగర్ PS: 8712685010

ధర్మసాగర్ పోలీస్ స్టేషన్
వరంగల్ సిటీ పోలీస్
🏠 Home