🏠 janacharitra.online
Watermark
Newspaper Logo
janacharitra.online | Date: 12 Sep, 2026 | Page: 1

తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మహిళా విభాగం నూతన కమిటీ నియామకం

*రాష్ట్రంలోని మహిళలు ఫోటోగ్రఫీ వృత్తిలో మరింత రాణించేలా వారిలో వృత్తి నైపుణ్యం పెంచేందుకు,వారిలో చైతన్యం తీసుకువచ్చేలా,రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వందలాది ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు బాసటగా నిలిచే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ మహిళా నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది*.

ఈ కమిటీలో అధ్యక్షురాలుగా *శ్రీమతి ఏశాల శారద కృష్ణ * ,
ప్రధాన కార్యదర్శిగా శ్రీ మతి రెడిన్ లక్ష్మీ * ,
కోశాధికారిగా *శ్రీమతి గుర్రం హరిత జంగారెడ్డి ,
ఉపాధ్యక్షురాలుగా శ్రీ *మతి కాసాని నిర్మలా రమేష్ గౌడ్ * ,
సహాయ కార్యదర్శి గా *శ్రీమతి స్వరూప * నియమించడం జరిగింది.

అలాగే గతంలో తమ సేవలను అందించిన *శ్రీమతి బత్తుల జయ మాధురి గారు* మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా, *శ్రీమతి సోనీ మధు గారిని రాష్ట్ర సహాయ కార్యదర్శిగా* నియమించడం జరిగినది.
🏠 Home