కురవి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్
ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి డ్రంక్ అండ్ డ్రైవ్, గుడుంబా, గంజాయిపై ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి కురవి పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండ్ సెప్టెంబర్ 28మహబూబాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని కురవి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యూనిఫాంను పరిశీలించారు,పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని...