వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై సర్పంచుల సమక్షంలో జలసిరి పోస్టర్ ఆవిష్కరణ
ప్రతి గ్రామములో ముఖ్య ప్రాధాన్యత పనులు చేపట్టాలి.* *వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో భాగంగా రిసోర్స్ మ్యాప్, సోషల్ మ్యాప్ వేసి పనులు గుర్తించాలి* *పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్.* *జన చరిత్ర న్యూస్ పర్వతగిరి , సెప్టెంబర్ 28 :* పర్వతగిరి మండలం 33 గ్రామ పంచాయతీలలో గ్రామాల ప్రజల అవసరాల మేరకు గ్రామ అభివృద్ధిలో భాగంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్లో భాగంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు రిసోర్స్ మ్యాప్ (Resource Map), సోషల్ మ్యాప్ (Social Map) తయారు చేయాలని సర్పంచులకు , కార్యదర్శులకు శిక్షణ ఎంపీడీవో సమావేశ హాల్లో అవగాహన ఎంపీడీఓ మాలోత్ శంకర్...