రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన ఉషోదయ హై స్కూల్ విద్యార్థులను అభినందించిన ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరిగాని రాహుల్ వర్మ
ఎస్ జి ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిన్న జేఎన్ఎస్ స్టేడియం హనుమకొండ యందు జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెజ్లింగ్ ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో ఉషోదయ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు అండర్ 14 సంవత్సరాల బాలుర ఫ్రీ స్టైల్ విభాగంలో 38 కేజీల పోటీలో విష్ణు, 62 కేజీల పోటీలో రిషిత్ లు గోల్డ్ మెడల్, శివకుమార్ 40 కేజీల పోటీల్లో సిల్వర్ మెడల్ , అండర్ 17 సంవత్సరాల బాలుర ఫ్రీ స్టైల్ 45 కేజీల విభాగంలో శశివర్ధన్ సిల్వర్ మెడల్, 48 కేజీల విభాగంలో రాహుల్,51 కేజీల విభాగంలో యశ్వంత్ సిల్వర్ మెడల్, 55 కేజీల...