*ఉద్యమ గొంతులను అణిచివేయడమే పరిష్కారమా*
జన చరిత్ర : (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో నెల్లికుదురు సెప్టెంబర్ 30 మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల పరిధి నుండి ఈ రోజు ఉమ్మడి కరీంనగర్,సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపర్యటన సందర్భంగా శాంతియుతంగా మాలలకు రోస్టర్ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలని మాల మహానాడు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా జాతీయ మాల మహానాడు నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామిక ఉద్యమ గొంతులను నొక్కేయ్యడమే తక్షణమే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ముఖ్యమంత్రి ప్రతి పర్యటనలో అడుగడుగునా అడ్డుకుంటాం అని మల మహానాడు నాయకులు తెలియజేశారు.