పీడీఎస్ బియ్యం సరఫరాదారులు రవాణాదారుల అరెస్ట్
పీడీఎస్ బియ్యం సరఫరాదారులు రవాణాదారుల అరెస్ట్ – 01* *పీడీఎస్ బియ్యం సరఫరాదారులు/రవాణాదారుల్లో పరారీ – 01* *స్వాధీనం చేసుకున్నవి:* 1. పీడీఎస్ బియ్యం – 95 బస్తాలు, 26.7 క్వింటాళ్లు *(విలువ రూ. 86,450/-)* *మొత్తం విలువ: రూ. 86,450/-* *పోలీస్ స్టేషన్ పరిధి: ఇంటెజార్గంజ్* పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం దాడి నిర్వహించి కొడూరు జ్ఞాణేశ్వర్ను అదుపులోకి తీసుకుంది. ఇతను చెన్నారావుపేట మండలం, కొనాపురం గ్రామంలోని గాయత్రి రైస్ మిల్ యజమానితో కుమ్మక్కై ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిందితుడు గాయత్రి రైస్ మిల్ యజమాని నుండి ప్రభుత్వం సబ్సిడీపై...