మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యను కలిసిన వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా వైస్ చైర్మన్ శనబోయిన రాజకుమార్, ఎంసీ సభ్యులు తోట సంపత్, కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, పరశురాములు, పుల్లూరి ప్రవీణ్, రెడ్ క్రాస్ సభ్యులు కూచన రాములు, మాజీ కార్పొరేటర్ బసవరాజు, శ్రీమన్...