రాంకీలో రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం
వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బేతి అశోక్ బాబును హనుమకొండ TNGOs అధ్యక్షులు, JAC చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో రాంకీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ బేతి అశోక్ బాబును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శానబోయిన రాజకుమార్, MC సభ్యులు కుసుమ సత్యనారాయణ, తోట సంపత్, మామిడాల రమేష్ బాబు, మండల పరిషరాములు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోమన్న, లక్ష్మీప్రసాద్, కుడికల వేణు, బోడపాటి సూర్యనారాయణ, రామానుజనేయులు, విద్యాసాగర్, కూచన రాములు తదితరులు పాల్గొని బేతి అశోక్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. రెడ్ క్రాస్...